NLR: మిస్ నెల్లూరు-2025గా విజేతగా హనీ ప్రియ నిలిచింది. గత నెలలో ఎంపికలు జరగగా.. ఆదివారం నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్లో మిస్ నెల్లూరు-2025 గ్రాండ్ ఫినాలే ఈ వెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో HONEY PRIYA విన్నర్‌గా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో యువత పాల్గొన్నారు.