RR: షాద్నగర్ మున్సిపాలిటీ 15 వార్డుకు చెందిన చంద్రకళ అనే మహిళ అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు రూ. లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ మంజూరు అయ్యింది. ఆ చెక్కును షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేడు ఆమెకు అందజేశారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.