TG: కాంగ్రెస్ సర్కారుపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన విమర్శలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. SM వేదికగా విజయన్‌కు కౌంటర్ ట్వీట్ పెట్టారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ, ఈ వ్యవహారంలో రాజకీయ లబ్ధి కోసం కేరళ కాంగ్రెస్‌ను లాగడం సరికాదన్నారు.