KMR: తాజా మాజీ సర్పంచ్లు, జడ్పీటీసీలతో శుక్రవారం గాంధీభవన్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ ఘటన అధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్య క్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.