E.G: వైసీపీ అధ్యక్షుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1.O వెర్షన్ ఒక ప్లాప్ సినిమా అని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు మళ్లీ 2.O అంటే ఏంటో చూపిస్తానని చెప్పడం, 30సంవత్సారాలు సీఎంగా ఉంటానని భ్రమల్లో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఈసారి 11 సీట్లు కూడా రావని అన్నారు.