WNP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సోమవారం వనపర్తి జిల్లాలో మహిళా సంఘాల సభ్యులతో సమీక్షించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని మాట్లాడుతూ సర్పంచులు, వార్డు మెంబర్లు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.