ATP: పెద్దవడుగూరు మండలం లక్షుంపల్లి గ్రామం నుంచి ఢిల్లీకి కళింగర (పుచ్చకాయ) ఎగుమతి అవుతోంది. గ్రామానికి చెందిన వాసుదేవరెడ్డి చిన్నపరెడ్డి టన్నుకు రూ. 20,000 ధరతో సుమారు ఒకటిన్నర బండి లోడు వాటర్ మిలన్ పంపించారు. స్థానిక రైతులు పండించిన పంటకు జాతీయ స్థాయిలో మంచి ధర లభించడం పట్ల మండలంలో హర్షం వ్యక్తమవుతోంది.