ASR: డుంబ్రిగుడ మండలలో గ్రామవాలంటీర్లు ఈనెల 28న చేపట్టనున్న రిలే నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్థానిక పోలీసు స్టేషన్లో సిబ్బందికి అనుమతి పత్రాన్ని అందజేసినట్టు మండల వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు బి.విజయ్ కుమార్ తెలిపారు. తమకు ప్రభుత్వం విధులోకి తీసుకోకపోవడంతో రోడ్డున పడ్డామని, దీంతో రిలే నిరాహార దీక్ష చేపట్టేందుకు సిద్ధమైనట్టు చెప్పారు.