NZB: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నందిపేట్ మండల కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈరోజు దేశం ఒక మహనీయుని కోల్పోయిందంటూ పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ఆర్థికమంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, దేశప్రధానిగా, ఎన్నో సేవలు చేశారంటూ ఈ సందర్భంగా కొనియాడారు.