GTR: మంగళగిరిలోని V. J డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు తెలిపారు. ఈ జాబ్ మేళాకు 12 కంపెనీల వారు హాజరవుతారని అన్నారు. 18 నుంచి 35 లోపు వారు అర్హులని అన్నారు. రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు జీతం లభిస్తుందని వివరించారు. https: //tinyurl.com రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.