✦ 1987 పద్మ విభూషణ్ ✦ 1993, 94 ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ, ఆసియా మనీ అవార్డు ✦ 2002 అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ✦ 2006 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ✦ 2010 వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు ✦ 2017 ఇందిరా గాంధీ బహుమతి ✦ ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో చోటు