JGL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దేవి రాజమల్లయ్య చిన్నకుమారుడు సిద్ధార్థ రోడ్డు ప్రమాదంలో గాయపడగా, కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న MLA లక్ష్మణ్ కుమార్ బుధవారం ఆసుపత్రికి వెళ్లి సిద్ధార్థను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి అతడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.