MDK: పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్య క్రమంలో ఆయాశాఖల అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.