MDK: నర్సాపూర్ పట్టణంలోని 13వ వార్డు మార్కెట్ వీధిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఫ్యూజ్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. చేతికి అందే ఎత్తులో ఉన్న ఈ వైర్లకు స్థానికులు కర్రలను సపోర్టుగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరగకముందే స్పందించాలని విద్యుత్ అధికారులను ఎటువంటి ప్రయోజనం లేదని స్థానికులు ఆగ్రహించారు..