SKLM: జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్రత్యేక చొరవతో పోలీసు ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి 3 రోజుల పాటు క్రీడలు నిర్వహిస్తున్నామని AR డీఎస్పీ ఎల్ శేషాద్రి తెలిపారు. ఈ మేరకు ఎచ్చెర్ల పోలీస్ మైదానంలో 2వ రోజు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రికెట్, కబడ్డీ, వాలీ బాల్ మొదలగు ఆటలు జరిగాయి.