అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై హీరో అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తమతో రావాలంటే ఎలా అని పోలీసులను ప్రశ్నించారు. బట్టలు మార్చుకునేందుకు కూడా అవకాశం ఇవ్వరా అంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు తనని తీసుకెళ్లటంలో అభ్యంతరం లేదని.. అయితే బెడ్ రూమ్‌లోకి వచ్చి మరీ తీసుకెళ్లటం సరైన పద్ధతి కాదని అన్నారు.