1. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. 2. మధుమేహం, గుండె సమస్యలను తగ్గిస్తాయి. 3. నాడీ వ్యవస్థ తీరును మెరుగుపరుస్తాయి. 4. చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. 5. నిద్రలేమి సమస్యలకు చెక్ పెడుతుంది. 6. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. 7. కణాలు ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా చేస్తాయి.