»The Cost Of Grown Jasmine Flowers Do You Know How Much Kg
Jasmine prices :పెరిగిన మల్లెపూలు ధర. కేజీ ఎంతో తెలుసా ?
పెళ్లీల సీజన్ (Wedding season) కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు(Jasmine prices) కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు ప్రజలు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లీల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి.
పెళ్లీల సీజన్ (Wedding season) కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు(Jasmine prices) కొండెక్కాయి. వాసన చూద్దామంటే..మల్లెపువ్వు కరువైపోయిందంటున్నారు ప్రజలు. వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మగువ మనసు మల్లెపూల వైపే ఉంటుంది. అయితే మల్లెల సీజన్ వచ్చినా మల్లెపూల ధరలు మండిపోతున్నాయి. ఓ వైపు పెళ్లీల సీజన్ కావడంతో పూలకు గిరాకీ పెరిగింది. ఐతే గిరాకీకి తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో మల్లె ధరలు కొండెక్కాయి. మల్లెపూలు సువాసనతో మత్తెక్కిస్తాయి. కానీ..పెరిగిన ధరలు వినియోగదారుడికి (consumer) చెమటలు పట్టిస్తున్నాయి. మల్లెపూల పంట ఆరంభం దశ కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో పంట అందుబాటులోకి రాకపోవడంతో డిమాండ్‌కి తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి.
బహిరంగ మార్కెట్లో కిలో మల్లెపూల ధర 15 వందలు పలుకుతోంది. వేసవి కాలంలోనే(Summer season) లభించే పూలు కావడంతో మగువలు అధికంగా వీటిని ఇష్టపడతారు. చిత్తూరు, (Chittoor) మదనపల్లె జిల్లాలో ఎండలే కాదు…మల్లెపూల ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. హోల్‌సేల్(Wholesale) మార్కెట్లో కేజీ మల్లెపూల ధర వెయ్యి రూపాయల నుంచి 12 వందలు పలుకుతున్నాయి. పూల ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు కొనాలంటేనే భయపడి పోతున్నారు. మల్లెపూల పంట ఆరంభం దశ కావడంతో ఇంకా పూర్తి స్థాయిలో పంట అందుబాటులోకి రాకపోవడంతో డిమాండ్‌కి తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. వేసవి కాలంలోనే లభించే పూలు కావడంతో మగువలు(Maguvalu) అధికంగా వీటిని ఇష్టపడతారు. అయితే పూర్థి స్థాయిలో అందుబాటులోకి వస్తే ధరలు తగ్గుతాయంటున్నారు వ్యాపారస్తులు.