PDPL: ఈనెల 31లోగా రబీ 2022- 23 సీజన్‌కు సంబంధించి పెండింగ్ టెండర్ ధాన్యాన్ని తప్పని సరిగా బిల్డర్‌కు అప్పగించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వేణుతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, అధికారణులతో పెండింగ్‌లో ఉన్న ఆక్షన్ ధాన్యంపై సమీక్షించారు.
Tags :