TG: తెలంగాణ విద్యార్థి బీసీ సంఘం ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ముట్టడి చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకొని.. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.