NLR: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా వారి ప్రతిభా పాటవాలను మెరుగుపరుచుకోవాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ స్పష్టం చేశారు. ఇవాళ ‘ఆడుతూ నేర్చుకుందాం- ఆనందంగా ఎదుగుదాం’ అనే వింజమూరులో నిర్వహించిన మండలం ప్రజా పరిషత్ పాఠశాలల క్రీడా సాంస్కృతిక మహోత్సవం 2025–26 కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.