NZB: ఇటీవల ఎంప్లాయిస్ హెల్త్ స్కీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయడంతో ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీకి ఎంప్లాయిస్ జేఏసీ ఛైర్మన్ సుమన్ కుమార్ ధన్య వాదాలు తెలిపారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్తో పాటు నేతికుంట శేఖర్ పాల్గొన్నారు.