సిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై (Assistant Engineer Exam) బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (TSPSC )జానర్దన్రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ (Leakage of papers) వ్యవహారంపై ఆయన మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమైన వాతావరణంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో(social media) వస్తున్న వదంతులను అరికట్టేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై (Assistant Engineer Exam) బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ (TSPSC ) జానర్దన్రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ (Leakage of papers) వ్యవహారంపై ఆయన మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దురదృష్టకరమైన వాతావరణంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో(social media) వస్తున్న వదంతులను అరికట్టేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో 30లక్షల మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకున్నారని, ఈ విధానాన్ని యూపీఎస్సీ(UPSC) కూడా ప్రశంసించిందన్నారు. యూపీఎస్సీకి 2వేల మంది ఉద్యోగులు ఉంటారని తెలిపారు. ఏపీపీఎస్సీ (APPSC)ఉన్నప్పుడు సగటున ఏటా 4వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారని చెప్పారు. తెలంగాణ (Telangana)వచ్చాక దాదాపు 35వేల ఉద్యోగాల భర్తీ అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రస్తుతం 25వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. క్వశ్చన్ పేపర్ లీక్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
ఓ అమ్మాయి కోసం టీఎస్ పీఎస్సీ ఉద్యోగి క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం దుమారం రేపింది. టీఎస్ పీఎస్సీ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు. రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) నెట్ వర్క్ ఎక్స్ పర్ట్.. 6, 7 ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారు. అతనికి అన్ని IP అడ్రస్ లు తెలుసు. విచారణలో ఇతని ద్వారా హక్ అయ్యిందని తెలుసుకుని ఆయన తెలిపారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ద్వారా లీక్ చేయించినట్లుగా తెలుసుకున్నాము. కొందరు వ్యక్తులకు వీరు సమాచారాన్ని చేరవేశారు. AE పరీక్షను రద్దు చెయ్యాలా? వద్దా అని ఇప్పటివరకు చర్చించాము. వదంతులకు తావు ఇవ్వొద్దని ఈ ప్రెస్ మీట్ పెట్టామన్నారు. నా కూతురు గ్రూప్ వన్ రాస్తాను అంటే నేను వద్దని చెప్పాను. ఒకవేళ ఆమె గ్రూప్ వన్ (Group -1) రాస్తాను అంటే నేను ఛైర్మన్ పదవిని వదులుకుంటానని జానర్దన్రెడ్డి (Janardhan Reddy) చెప్పారు. ఇది ఒక బాధ్యతగా స్వీకరించాను. దేశంలో ఉన్న బెస్ట్ రిఫార్మ్స్ ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేశాము. ఇంటి దొంగలు కాబట్టి కొంత తెలుసుకోవడంలో ఇబ్బంది అయ్యింది. గ్రూప్ వన్ (OMR sheet) కనిపిస్తుంది. అది వెబ్ సైట్ లోనే ఉన్నాయి. ప్రవీణ్ కి 103 మార్కులు రావడం నిజమే. కానీ అదే టాప్ మార్క్ కాదు” అని TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి చెప్పారు.
చదవండి :నోట్ల రద్దు దిక్కుమాలిన చర్య… కేంద్రంపై మండిపడ్డ హరీష్ రావు..!