నుస్రత్‌ భరూచా 2006లో 'జై సంతోషి మా' సినిమాలో నటించింది

ఈ హిందీ సినిమా ద్వారా ఈ రంగంలో అడుగు పెట్టారు

2010లో తెలుగులో తాజ్‌ మహాల్‌, 2016లో తమిళంలో ‘వాలిబా రాజా’ చిత్రాల్లో నటించింది

2006 నుండి ఎక్కువగా హిందీలోనే నటించింది

2006 నుండి ఎక్కువగా హిందీలోనే నటించింది

బిగ్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్, గోల్డ్ అవార్డ్స్, లోక్ మత్ స్టైలిష్ అవార్డ్స్, ఫిల్మ్ పేర్ అవార్డ్స్ వరించాయి

2002లోనే కిట్టీ పార్టీ టెలివిజన్ షోలో వచ్చింది. మ్యూజిక్ వీడియోల ద్వారా కూడా పాపులర్

నుస్రత్‌ భరూచా 17 మే 1985లో ముంబైలో జన్మించింది.

2015లో వచ్చిన ప్యార్ కా పూచ్ నామాతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది