హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,56,110కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 దిగొచ్చి రూ.1,43,100 ఉంది. అదేవిధంగా వెండి కిలో ధర రూ.5000 తగ్గి రూ.2,85,000 ఉంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.