SKLM: ఇచ్ఛాపురంలో బుధవారం ఓటర్ల జాబితా సవరణపై టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓటర్లు జాబితా సవరణ, ఓటర్లు నమోదు మొదలయిన అంశాలను వివరించారు. ఈ మేరకు పట్టణంలో 9, 11, 23, వార్డులలో పర్యటించిన టీడీపీ మహిళా కార్యదర్శి బూత్ లెవెల్ ఏజెంట్‌కు అవగాహన కల్పించారు.