SRPT: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం పరిధిలో కిరాణం, జనరల్ స్టోర్స్, ఫ్యాన్సీ సామగ్రి అమ్ముకునే హక్కుకు ఈనెల 4న ఆలయ ఆవరణలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్, ఈవో జ్యోతి తెలిపారు. బుధవారం సాయంత్రం వారు స్థానికంగా విలేకరులతో మాట్లాడుతు.. వేలం ఏడాది కాలానికి వర్తిస్తుందని తెలిపారు.