KMR: బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఏల్లమైన నందిని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అయినప్పటికీ ఇంటి విషయంలో ఏర్పడిన సమస్య స్థానికంగా పరిష్కారం కాకపోవడంతో వారు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరి వచ్చారు. విషయం తెలిసిన వెంటనే సంబంధిత అధికారులు దరఖాస్తును పరిశీలించారు.