TG: నైపుణ్యాభివృద్ధి రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివేక్ అన్నారు. సంప్రదాయ ITIలను ఆధునిక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలు ఆధునిక ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అంతర్జాతీయ పరిశ్రమల అవసరాలను తీర్చగల నైపుణ్యాలతో కూడిన యువశక్తిని ATCలు తయారు చేస్తున్నాయన్నారు.