SRPT: మునగాల మండలం నెమలిపురి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువు విధించారు. టీజీఎస్ఆర్డబ్ల్యూఆర్ జేసీ సెట్ ద్వారా సీటు పొందిన అభ్యర్థులు జూన్ 7వ తేదీ లోపు, కళాశాలలో తప్పనిసరిగా రిపోర్ట్ చేయాలని ప్రిన్సిపల్ శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు.