NRPT: ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ఆమె నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ప్రియాంక పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.