ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్, వన్డే ప్రపంచకప్, WTC ఫైనల్ వంటి మెగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో.. ఏదో ఒక దానికి విరామం ఇవ్వక తప్పదని కమిన్స్ చెప్పాడు. అయితే, ODI WC, టెస్టు మ్యాచ్‌లకే తన తొలి ప్రాధాన్యత ఉంటుందని తెలిపాడు. దీంతో 2027లో అతడు IPL ఆడటం అనుమానంగా మారింది.