PPM: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం కావాలని కలెక్టర్ డా,ప్రభాకర రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ నుంచి DMHO డా, భాస్కరరావు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వైద్యశాఖ అధికారి జారీచేసిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో సిబ్బంది పాటించాలన్నారు.