1. కళ్ళు తిరగడం రక్తపోటు సమస్యకు సూచన కావచ్చు 2. షుగర్, బీపీ మొదలైనప్పుడు కూడా కళ్ళు తిరుగుతాయి 3. కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కూడా ఇలా జరగవచ్చు 4. తక్కువ నిద్ర, స్ట్రెస్ కూడా కారణం కావచ్చు 5. కళ్లు తిరగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మోకాల్లో, చేతుల్లో నొప్పి, నిస్సత్తువ వచ్చే అవకాశం ఉంది