JEE అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కావడంతో ఇవాళ్టి నుంచి జోసా(జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ సా.5 గంటలకు రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. జూన్ 13న తొలి విడత, 30న రెండో విడత, July 6న మూడో విడత, July 10న 4వ విడత, 16న తుది విడత సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులకు దేశంలోని IITలు, IIITలు, NITలు, GFTIలలో ప్రవేశాలు కల్పిస్తారు.