MNCL: దండేపల్లి మండలంలోని గుడిరేవు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బి.బుచ్చయ్య రాష్ట్ర ఉత్తమ ప్రదర్శన అవార్డును అందుకున్నారు. మంగళవారం హైదరాబాదులో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలాస్ చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ప్రాచీన జానపద కళలను కాపాడటం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ఇటీవల హైదరాబాదులో ఒగ్గు కథను ప్రదర్శించారు.