గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా నయా లూక్‌తో నెట్టింట మంటలు రేపుతోంది. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన ఈ భామ, షూట్ బ్రేక్‌లో బికినీతో స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరింది. గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ భారీ చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.