TPT: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గూడూరు ఎమ్మెల్యే పి.సునీల్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని మేకనూరు గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డు నుంచి ఎస్సీ కాలనీ వరకు రూ.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.