SKLM: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరం అని ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబూరావు అన్నారు. సోమవారం పలాస పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ మేరకు ఇంటి ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ పింఛన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు.