JGL: మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరానికి చెందిన విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు ప్రిన్సిపల్ శివరామకృష్ణ తెలిపారు. విద్యార్థులందరు తప్పకుండా తరగతులకు హాజరు కావాలని అయన కోరారు. అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి చెందిన సిలబస్ మారిందని, వాటికి సంబంధించిన సుమారు 1674 బుక్స్ వచ్చాయన్నారు.