NLG: తిరుమలగిరి సాగర్ మండల పరిధిలోని గరికనట్టు తండాలో నూతనంగా నిర్మించిన ‘ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ’ కార్యక్రమానికి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఇవాళ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించి, ఇళ్లను ఎమ్మెల్యే లబ్ధిదారులతో కలిసి ప్రారంభించనున్నారు.