ELR: ఏలూరు కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌తో జరుగుతాయని కలెక్టర్ వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా కార్యాలయాలకు వచ్చి వినతులు అందజేయవచ్చన్నారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.