NLG: నల్గొండ పట్టణం చర్లపల్లికి చెందిన 15వ డివిజన్ కార్పొరేటర్ దొడ్డి రమేష్ కుమారుడు సాయి ప్రణీత్ నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమం ఇవాళ పట్టణంలోని NRS గార్డెన్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ హాజరై సాయి ప్రణీతను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.