కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం పర్యటన వివరాలు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 8 గంటలకు గుమ్మిలేరు గ్రామంలో ఎంపీ గంటి హరీష్ మధుర్తో కలిసి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 10 గంటలకు వాడపల్లి దేవస్థానం వద్ద కెనరా బ్యాంక్ వారు ఆలయానికి అందజేసిన నూతన బస్సును ప్రారంభిస్తారు.