AP: డీఎస్సీపై జగన్ వ్యాఖ్యలు సిగ్గుచేటని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. యువత, నిరుద్యోగులను జగన్ మోసగించారని విమర్శించారు. జగన్ కుంభకోణాలు బయటకొచ్చిన ప్రతీసార డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అత్యంత పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తే విమర్శలా? అని ప్రశ్నించారు. డీఎస్సీకి ఎంపికైన వారితో ఆడుకుంటామంటే తాట తీస్తామని హెచ్చరించారు.
Tags :