AP: పీఎం సేతు పథకంలో అత్యంత ప్రాధాన్యతతో ఆమోదం పొందిన రాష్ట్రం ఏపీ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పీఎం సేతు పథకంలో మొదట నిలవడం రాష్ట్రానికి దక్కిన గౌవరం అన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను సిద్ధం చేయడమే ప్రధాన ప్రాధాన్యత. ప్రాజెక్టుకు మద్దతుగా నిలిచిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖకు, ఆర్సెలార్ మిట్టల్ భాగస్వాములందరికీ లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.