ELR: జీలుగుమిల్లి (M) లక్ష్మీపురంలో నూతనంగా నిర్మించిన RPM చర్చ్‌ను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదివారం ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం చర్చ్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తన వంతు సహకారంగా రూ. 50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.