ప్రకాశం: జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని,ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీం99 సభ్యులు, జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై శ్రీనివాస్ రెడ్డి వారితో చర్చించారు. బాలినేని మాట్లాడుతూ కష్టపడే వారికి తగ్గిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.