AKP: సబ్బవరంలో వైసీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై అవగాహన సదస్సును ఆదివారం నిర్వహించారు. పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై వివరించారు. ప్రతి బీఎల్ఎ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.