RR: షేక్‌పేట-గచ్చిబౌలి మార్గంలోని మల్కం చెరువు పరిసరాలను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. చెరువులో వరద ముప్పు తగ్గించేలా ఇన్లెట్లు, ఔట్లెట్లు మెరుగుపర్చాలని, వారం రోజుల్లో డీసిల్టింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్లూయిజ్ గేటు సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పైపులైన్లలోని పూడిక తొలగింపుకు రోబో టెక్నాలజీ వినియోగించాలని సూచించారు.